<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు
   నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు
   ఎవరైనా - మీలో ఎవరైనా (2)
   వెళతారా - నా ప్రేమను చెబుతారా (2)

[V1]
 రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు
 మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో (2) // ఎవరైనా //

[V2]
 నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు
 వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు (2) // ఎవరైనా //

[V3]
 వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి
 వెళ్ళలేకపోతే - వెళ్ళేవారిని పంపండి (2) // ఎవరైనా //</lyrics>
<title>నా పేరే తెలియని ప్రజలు</title>
<hymn_number>152</hymn_number>
</song>